#LearnWithMe

Описание к видео #LearnWithMe

Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: Malayamaarutam
Talam: Adi


Sa R1 G3 P D2 NI2 Sa
Sa NI2 D2 P G3 RI1 Sa


Raagam Intro 6:30
Pallavi 11:33
1st Charanam 15:34
2nd Charanam 21:17
3rd Charanam 26:03
Raagalapana 43:50
Full song. 49:24


Lyrics ( Telugu) :

పల్లవి:
ఇహపరసాధన మిది యొకటే -
సహజపు మురారి సంకీర్తననొకటే

చరణం 1:

భవసాగరముల బాపెడిది తేప -
భువి నజ్ఞానము పులివాకట్టిది
జవళి నాశాపాశములకు కొడువలి -
నవనీతచోరు నామం బొకటే

చరణం 2:

చింతా తిమిరము చెరచేటి సూర్యుడు -
అంతట దరిద్రహతపు నిధానము
వింత మరణభయవినాశ మంత్రము -
మంతుకు హరినామంబిది యొకటే

చరణం 3:

మించు దుఃఖముల మృతసంజీవని -
అంచల పంచేంద్రియముల కంకుశము
ఎంచగ శ్రీ వేంకటేశు దాసులకు -
పంచిన పాళ్ళ పరగిన దొకటే



Lyrics (English) :

Pallavi

ihaparasAdhana midi yokaTE -
sahajapu murAri sankIrtananokaTE

Charanam 1

bhavasAgaramula bApeDidi tEpa -
bhuvi najnAnamu pulivAkaTTidi
javaLi nASApASamulaku koDuvali -
navanItacOru nAmaM okaTE

Charanam 2

cintA timiramu ceracaeTi sUryuDu -
antaTa daridrahatapu nidhAnamu
vinta maraNabhayavinASa mantramu -
mantuku harinAmaMbidi yokaTE

Charanam 3

mincu dukhamula mritasanjIvani -
ancala pancEndriyamula kankuSamu
encaga SrI vEnkaTESu dAsulaku -
pancina pALLa paragina dokaTE



#garimella #kriti #sankeerthana #hari
#malayamaarutham #tallapaka #anilakumar #balakrishnaprasad #learnwithme #annamayya #anila #learn

Комментарии

Информация по комментариям в разработке