Kadapa - Uranium Mining: సీఎం జగన్ నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలు.. భయాందోళనలో ప్రజలు | BBC Telugu

Описание к видео Kadapa - Uranium Mining: సీఎం జగన్ నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలు.. భయాందోళనలో ప్రజలు | BBC Telugu

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని తుమ్మలపల్లె పరిసరాల్లో యురేనియం తవ్వకాలపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, పంటలు సరిగా పండటం లేదని ఆవేదన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ ఇచ్చిన మాటను ఎవ్వరూ నిలబెట్టుకోలేదని వాపోతున్నారు. ప్రాణాలు పోయాక ఆదుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు. యురేనియం తవ్వకాల విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణపై
అభ్యంతరం వ్యక్తంచేస్తూ మానవ హక్కుల కార్యకర్త కాకుమాను జయశ్రీ హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం స్టే ఇచ్చింది. స్టేను తొలగించాలన్న యూసీఐఎల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ నిరవధికంగా వాయిదా పడింది.
#TummalapalleUraniumMining #Farmers #AndhraPradesh
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке