🌹 గురువుకి ఖచ్చితంగా అంకితం చేయ్యవల్సిన పాట ఇది🙏🙏👌👌

Описание к видео 🌹 గురువుకి ఖచ్చితంగా అంకితం చేయ్యవల్సిన పాట ఇది🙏🙏👌👌

#gurupournamisongsintelugu #gurusongs #songsonteachersday #srishanmukhapriyasangeetham #gurumedapata #tutorialongurusong #teacherssongsintelugu #telugusongs #gurubhrama #songongurru #teacherdaysongs #popularteachersong #music #easytutorial #rarecollectionsongsintelugu





మలయమారుతం రాగం..
ఏక తాళం..

దైవమైన చూపలేడు మంచి గురువుని
మంచి గురువు అయితే చూపగలడు దేవదేవుని
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.......

1) యుగాంతాల నిధుల నుండి దిగాంతాల వెలుగులోకి
చేయిపట్టి వెన్ను తట్టి నడిపించే గురువులకు
వందనాలు, చందనాలు సుపరిమల నందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః......

2)చదువులన్నీ ఈమడ లేవు పుస్తకాలలో
విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో
మేధస్సును తలచి చరచి మదిని పొదిని పెట్టి
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర..,......

వేదాలను శోధించి వాక్కులలో చిక్కుతీసి
నాదముతో సౌందర్యపు సుస్వరాల మేళవించి
సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించి
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర....

Комментарии

Информация по комментариям в разработке