కొత్తిమీర అంత ఆదాయం ఎలా తెచ్చిపెట్టిందో ఈ రైతు మాటల్లోనే... | BBC Telugu

Описание к видео కొత్తిమీర అంత ఆదాయం ఎలా తెచ్చిపెట్టిందో ఈ రైతు మాటల్లోనే... | BBC Telugu

ఈ రైతు పేరు వినాయక్ హమాడే. ఈయనది మహారాష్ట్రలోని నాశిక్ జిల్లా సిన్నార్ ప్రాంతం. ఆయన నాలుగు ఎకరాల్లో కొత్తిమీర సాగు చేస్తే, మూడు నెలల్లోనే రూ.12 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు. కొత్తిమీర తనకు ఇంత లాభం ఎలా తెచ్చిపెట్టిందో వివరించారాయన.
రిపోర్టింగ్: ప్రవీణ్ ఠాకరే
ఎడిటింగ్: శరద్ బఢే
#Agriculture #CorianderFarming #Farming
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке