పెనుకొండ MLA, Minister సవితమ్మ గారికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికిన తెలుగుదేశం కార్యకర్తలు

Описание к видео పెనుకొండ MLA, Minister సవితమ్మ గారికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికిన తెలుగుదేశం కార్యకర్తలు

మొదటిసారి పోటీ చేసి, MLA గా భారీ మెజారిటీతో విజయం సాధించి, అంతటితో ఆగకుండా మొదటిసారే మంత్రిగా అవకాశం పొందిన తర్వాత మొదటిసారి పెనుకొండకి విచ్చేసిన మా పెనుకొండ MLA, MINISTER సవితమ్మ అక్కకు ముందు ఎన్నడూ లేని విధంగా ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు...

Комментарии

Информация по комментариям в разработке