Earth Second Moon 2024 | భూమికి రెండో చందమామ ఎలా రాబోతుంది? | ABP Desam

Описание к видео Earth Second Moon 2024 | భూమికి రెండో చందమామ ఎలా రాబోతుంది? | ABP Desam

#moon #secondmoon #minimoon #telugunews #abpdesam

Mini Moon: భూమికి రెండో చంద్రుడు రాబోతుంది. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా.. ఇదొక కాస్మిక్ సర్ప్రైజ్ అని స్పేస్ సైంటిస్ట్‌లు చెప్తున్నారు. అసలు Earh కి రెండో మూన్ రావడం (2024 PT5) ఏంటి? ఈ యూనివర్స్ పుట్టినప్పటి నుంచి భూమికి ఉన్న ఒకే ఒక నేచురల్ శాటిలైట్ చంద్రుడు (Moon). అప్పటికి ఇప్పటికి ఎర్త్‌ నుంచి మనం చాలా సులభంగా చూడగలిగేది ఈ చంద్రు డనే ఉపగ్రహాన్ని మాత్రమే. ఇప్పటిదాకా భూమికి ఒకే ఒక చంద్రుడు ఉండగా... ఇంకో చంద్రుడు కూడా యాడ్ అవనున్నట్లుగా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెప్టెంబర్ 29 నుంచి భూమి, చంద్రుడికి తోడుగా ఇంకో ఖగోళ వస్తువు కూడా కలుస్తుంది. దీన్నే మినీ మూన్‌ అని సైంటిస్ట్ లు పిలుస్తున్నారు.

Earth Second Moon | భూమికి రెండో చందమామ ఎలా వచ్చింది?

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

Комментарии

Информация по комментариям в разработке