Ganesh in Masjid: కుండపోత వర్షంలో తడుస్తున్న గణేశ్ విగ్రహాన్ని ముస్లింలు మసీదులోకి తీసుకెళ్దామన్నారు

Описание к видео Ganesh in Masjid: కుండపోత వర్షంలో తడుస్తున్న గణేశ్ విగ్రహాన్ని ముస్లింలు మసీదులోకి తీసుకెళ్దామన్నారు

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో గోట్ఖిండీ గ్రామం జునార్ చౌరస్తా మసీదులో గత 44 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని న్యూ గణేశ్ మండల్ నిర్వహిస్తోంది. మతాలకు అతీతంగా ఇక్కడ మసీదులో వినాయకుడిని ఎందుకు ప్రతిష్టించారు. దీని వెనుక ఉన్న కథేంటి?
#Ganesh #Masjid #Maharashtra #Pune #GaneshChaturthi

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке