శ్రీ సాయి కరుణా మందిరం బ్రహ్మోత్సవం, గురు పౌర్ణమి పూజా మహోత్సవం_2024

Описание к видео శ్రీ సాయి కరుణా మందిరం బ్రహ్మోత్సవం, గురు పౌర్ణమి పూజా మహోత్సవం_2024

please Subscribe!
   / @starveebhaktitv  

శ్రీ సాయి కరుణా మందిరం బ్రహ్మోత్సవం, గురు పౌర్ణమి పూజా మహోత్సవం#saibaba #siridi #gurudevofficial #starveebhaktitv

   • సాహితీ సౌరభాలు మొదటి భాగము సందర్భాను ...  
   • Shankam God Shiva  
   • ELLU ELLU ELLAMMA SONG 2024 FULL SONG...  
   • మన తెలుగు పండుగల గురుంచి పాటల రూపంలో ...  
   • శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ్మ స్వామి...  

సాయి అమృతవాక్కులు
* సర్వప్రాణులరూపంలో సంచరించే నన్ను గుర్తించి, ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు.
* గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు. చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను.
* ప్రపంచంలోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము.
* ఋణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో! నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు! ఆకలిగొన్నవారికి అన్నం, గుడ్డలులేనివారికి గుడ్డలు ఇవ్వు! భగవంతుడు సంప్రీతుడవుతాడు.
* ఈ లోకములో అనేకమంది యోగులు కలరు. మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కానీ, మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు.

Комментарии

Информация по комментариям в разработке