Abba Nanuganna | Allari Mogudu | Mohan Babu, Ramya Krishna | S.P. Balasubrahmanyam, K.S.Chithra

Описание к видео Abba Nanuganna | Allari Mogudu | Mohan Babu, Ramya Krishna | S.P. Balasubrahmanyam, K.S.Chithra

Watch & Enjoy 90s Telugu Romantic Love Song "Abba Nanuganna" From Allari Mogudu, Sung by S.P. Balasubrahmanyam, K.S.Chithra

Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
   / tipstelugu  

Song Details :
Song Name : Abba Nanuganna
Singers : S.P. Balasubrahmanyam, K.S.Chithra
Lyrics: Bhuvanachandra
Music Director: M. M. Keeravani
Starring: Mohan Babu, Ramya Krishna, Meena
Directed By K. Raghavendra Rao
Produced By K. Krishna Mohan Rao

Lyrics:
హ హ హ ...
what happened
ఆ ఆ హ హ హ ...
ఏమయ్యిందో చెప్పమంటే చెప్పవే...చెప్పు
ఆ ఆ..
బోలో..
ఆ ఆ..
కమాన్ చెప్పు..
ఆ ఆ హ హ...

అబ్బా ననుగన్న అమ్మ బాబు
గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ
జబ్బా నునుపెక్కి మళ్ళి మళ్ళి
కోరుకున్నదో యబ్బా ఈ సోగ్గాడి దెబ్బ

కొక్కోమంటూ కన్నెతనం
కేరింతలే కొట్టిందిలే
ఎట్టాగ చెప్పేదయ్యో
ఒళ్ళే తుళ్ళి పోతావుంటే

అబ్బా ననుగన్న అమ్మ బాబు
గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా
బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా
రమ్మన్నదోయబ్బా

ముద్దెట్టమంది రబ్బ

కోడికూతకు తెల్లారిన
ఆశ చల్లారనన్నది నేడు
పైట జారినప్పుడల్లా కిల్లాడి కొంగు
అల్లాడుతున్నది చూడు

కవ్వింతలింక చాలు రావే భామ
విరహతాపం తెలియనిదా
వయ్యారమంతా పోగు చేసి ఉంచా
ప్రధమ పాఠం నీది కదా
ఎంచక్కా చేస్తా చూసుకో
పక్క లూటీ పోటా పోటీ


అబ్బా ననుగన్న అమ్మ బాబు
గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ..హ
అబ్బా ననుగన్న అమ్మ బాబు

గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా

కోటి కోర్కెల పుట్టింటిలో
మోజు తెచ్చింది కమ్మని మేళం
లేత వలపుల ఒత్తిళ్లలో ఈడు
వేసింది జవ్వని తాళం

సయ్యాటలాడమంది గోరువంక
తనువు దాహం తీర్చకనే
ఉయ్యాలలూగమంది రామ చిలక
వయసు తలుపులు తెరువకనే
సందిట్లో చిక్కిననురో
ఆది సోమా రారా రామ


అబ్బా ననుగన్న అమ్మ బాబు
గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా
బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా
రమ్మన్నాదో యబ్బ ముద్దెట్టమంది రబ్బ

అబ్బోమంటూ కన్నెతనం
కేరింతలే కొట్టిందిలే
ఎట్టాగ చెప్పేదయ్యో
ఒళ్ళే తుళ్ళి పోతావుంటే
అబ్బా

ననుగన్న అమ్మ బాబు
గుర్తొచ్చారోయబ్బా
ఈ మగాడి దెబ్బ
బుగ్గ...
నునుపెక్కి మళ్ళి మళ్ళి
కోరుకున్నదో యబ్బా
ముద్దెట్టమంది రబ్బా..


Join Us On:
   / tipstelugu  
   / tipsofficial  
   / jhankargaane  
   / 90sgaane  
   / tipsfilms  
   / tipspunjabi  
   / tipsbhojpuri  
   / tipsmarathi  
   / bhaktiprem  
   / volume  
   / tipsrajasthani  
   / tipsharyanvi  
   / tipsibadat  
   / tipstamil  
   / tipsgujarati  
   / tipsmalayalamofficial  
   / tipssindhi  
   / tipskannada  

telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

Комментарии

Информация по комментариям в разработке