ఎర్రకందిపప్పుతో అదిరిపోయే మసాలా కూర చేయండిలా | Masoor Dal Curry

Описание к видео ఎర్రకందిపప్పుతో అదిరిపోయే మసాలా కూర చేయండిలా | Masoor Dal Curry

ఎర్రకందిపప్పుతో అదిరిపోయే మసాలా కూర చేయండిలా | Masoor Dal Curry @Homecookingtelugu

#masoordalcurry #errakandipappukura #redlentilcurry

Here's the link to this recipe in English:    • Masoor Dal Curry | Simple and Healthy...  

Our Other Recipes:

Dal Fry:    • దాల్ ఫ్రై | Dal Fry in Telugu | Dal T...  
Dal Tadka:    • ధాబా స్టైల్లో చేసే దాల్ తడ్కా జీరా రై...  
Dal Khichdi:    • ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ...  
Dal Chicken:    • Dal Chicken in Telugu | దాల్ చికెన్ |...  
Kandi Kattu:    • కందిపప్పుతో ఎంతో రుచిగా చిటికెలో కంది...  
Dal Soup:    • బరువు తగ్గటానికి ఇలాంటి పోషకాలున్న సూ...  

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

ఎర్ర కందిపప్పు - 1 కప్పు
నీళ్ళు
నూనె - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 2
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 3
టొమాటోలు - 3
ఇంగువ - 1 / 4 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు - 1 1 / 2 టీస్పూన్లు
ఆంచూర్ పొడి - 2 టీస్పూన్లు
వేడి నీళ్ళు - 1 లీటర్
గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
తరిగిన కొత్తిమీర

తయారుచేసే విధానం:

ముందుగా ఎర్ర కందిపప్పుని నీళ్ళలో ఒక గంట సేపు నానపెట్టాలి

ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి వేడి చేసిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి

ఆ తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి, రెండు మూడు నిమిషాలు వేయించాలి, ఆ తరువాత తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి

ఇందులో తరిగిన టొమాటోలు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఇంగువ, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆంచూర్ పొడి వేసి బాగా కలపాలి

టొమాటోలు బాగా మగ్గిన తరువాత, నూనె పైకి తేలిన తరువాత నానపెట్టిన ఎర్ర కందిపప్పు వేసి కలపాలి

ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళు పోసి, కడాయికి ఒక మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి కనీసం అరగంట సేపు ఉడికించాలి

అరగంట తరువాత గరం మసాలా పొడి, రుచి చూసి కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు

ఇదంతా బాగా కలిపి, నెయ్యి, కొత్తిమీర వేసి బాగా కలపాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే ఎర్ర కందిపప్పు కూర అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది

Dal/lentil based curries are very common in Indian food. We make different styles of dal in different places due to the difference in culture and cooking habits. There's dal with leafy vegetables, there's dal with vegetables like mango, cucumbers, tomatoes, brinjals, pumpkin, bottle gourd, ridge gourd etc in the south of India. In the north of India, the dal is a masala based curry most of the time except for a few recipes like Varan bhaat which are very traditional and close to the native cooking. So this video is about Masoor Dal curry wherein the lentils are soaked and cooked in a masala gravy. This can be enjoyed with rotis or even plain rice because what beats the famous combination of Dal and Chawal? I guess nothing, and this is a must try recipe if you are someone who loves dalchawal food. Give it a try and let me know in the comments how it turned out for you guys.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...


You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке