ప్రపంచ దేశాల దృష్టంతా అమెరికా ఎన్నికల వైపే | All Eyes on US Elections || Idi Sangathi

Описание к видео ప్రపంచ దేశాల దృష్టంతా అమెరికా ఎన్నికల వైపే | All Eyes on US Elections || Idi Sangathi

అమెరికా...ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది. ఆయుధాలు, ఆదాయం, టెక్నాలజీ, అభివృద్ధి...ఇలా...ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటిరాదు. అలాంటి అగ్రరాజ ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ , డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు...టీవీ చర్చ వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు అమెరికా ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. రిపబ్లిక్ , డెమోక్రటిక్ ...ఎవరు గెలిస్తే...ఎవరికి ఎంత లాభం అనే అంశాలపై సర్వంత్రా ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ దాదాపు ఖరారవ్వగా...డెమోక్రటిక్ పార్టీలోని అభ్యర్థిపై ముసలం మెుదలైంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే విమర్శించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి, బైడెన్ తో వచ్చిన సమస్యేంటి..? బైడెన్ పోటీ చేయకపోతే డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు..? అమెరికాలో ట్రంప్ గెలిస్తే...భారతీయుల పరిస్థితేంటి..?...ఇప్పుడు చూద్దాం..
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке