Sai dosita gulaabi puvvulato telugu song || telugu devotional songs ||

Описание к видео Sai dosita gulaabi puvvulato telugu song || telugu devotional songs ||

Sai dosita gulaabi puvvulato telugu song || telugu devotional songs || #music || gowri shankara

please subscribe my channel
   • Sai dosita gulaabi puvvulato telugu s...  

In this video we are presenting lord sai baba song , dosita gullabi puvvulato song telugu. we are uploading all telugu devotional songs. we are uploading shirdi sai baba songs every week . sai baba songs were very famous in our country . we have no details about sai baba birth . so many people accepts 26 september as sai baba 's date of birth . sai baba is a fakir , sai is a name given by mahalsapathi to sai baba

షిర్డీ సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి.
భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి.ముస్లిం లు హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక దేశస్త బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది


Sai dosita gulaabi puvvulato telugu song,#music,telugu devotional songs,Sai,music,sai baba,devotional songs,gowri shankara devotional,sai baba songs telugu,sai baba aarti,sai aarti,sai baba songs,sai baba temple,om sai ram,sai baba aarti morning,spb hits,spb hits telugu,sadguru sai telugu songs,sai ram sai shyam song,shirdi sai baba songs,sai darshan,songs2020,best songs 2020,pop songs 2020,new songs 2020,spb,Spb hits tamil,sadguru,how .how to.

#telugudevotionalsongs
#gowrishankaradevotional
#saibabasongs
#saibaba

Комментарии

Информация по комментариям в разработке