లాభాలు పండిస్తున్న చిట్టి కాకర సాగు || Success Story of Bitter gourd Cultivation || Karshaka Mitra

Описание к видео లాభాలు పండిస్తున్న చిట్టి కాకర సాగు || Success Story of Bitter gourd Cultivation || Karshaka Mitra

Success Story of Bitter gourd/Chitti Kakara Cultivation by Guntur farmer.
Bitter gourd farming in Trellis System.

అడ్డు పందిరి విధానంలో లాభాలు పండిస్తున్న చిట్టి కాకర సాగు
చిన్నసన్నకారు రైతులకు కూరగాయల సాగు చక్కటి ఉపాధి అవకాశంగా మారింది. ముఖ్యంగా పందిరి కూరగాయల సాగులో గతంలో వున్న శాశ్వత పందిర్ల కంటే, అడ్డు పందిర్లపై సాగు రైతుకు మరింత వెసులుబాటుగా వుండి, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే అవకాశం కల్పిస్తోంది.
గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, గొడవర్రు గ్రామంలో రైతులు ఉద్యాన పంటలను అధికంగా సాగుచేస్తున్నారు. ముఖ్యంగా చిన్నసన్నకారు రైతులు ఏడాది పొడవునా కూరగాయల సాగుతో ఉపాధి పొందుతున్నారు. కౌలు వ్యవసాయం చేస్తున్న యువ రైతుయాలం రోశయ్య ఏటా చిట్టికాకర సాగుతో మంచి లాభాలు గడిస్తున్నాడు. ఎకరంనర భూమిలో కాకర, బెండ, మినుము పంటలను పండిస్తున్న ఈ రైతు 30 సెంట్లలో అడ్డు పందిరిపై చిట్టి కాకారతో మంచి లాభాలు గడిస్తున్నాడు. సెప్టెంబరులో నాటిన ఈ పంట జనవరి చివరి వరకు దిగుబడినిస్తోంది. ఇప్పటికే 2.5 టన్నుల దిగుబడి తీయగా మరో 1టన్ను దిగుబడి వస్తుందని, 30 సెంట్లకు 40 నుండి 50 వేల నికర లాభం సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అయితే సాగు ఖర్చు కంటే కాయ కోత, మార్కెటింగ్ ఖర్చులు అధికంగా వున్నాయని, మార్కెట్ కమీషన్ 100 రూపాయలకు 10శాతం వుంటుందని రైతు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:    • Karshaka Mitra  

కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం    • రేగు సాగులో వినూత్న విప్లవం "కాశ్మీర్...  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితా...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great ...  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒక...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || S...  

పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Ch...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మి...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష...  


#karshakamitra #bittergourdcultivation #chittikakarafarming
Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке