appanapalli Sri Bala Balaji temple, appanapalli temple history, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి

Описание к видео appanapalli Sri Bala Balaji temple, appanapalli temple history, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి

appanapalli temple, Sri Bala Balaji temple history
#appanapalli #temple #history #god #konaseema #tranding #balaji #venkateswara #swami #tirupathi
అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం
అమలాపురం కి 13 కిలోమీటర్ల దూరంలో ఈ అప్పనపల్లి ఉంది
ఇక్కడ స్వామి బాల బాలాజీ దర్శనమిస్తున్నారు
ఈ దేవస్థానం లోని మొట్టమొదటిగా అన్నదానం ప్రారంభమైంది
దర్శన సమయాలు: ఉదయం 6 గంటల నుంచి 12:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు
దర్శనం ఫ్రీ దర్శనం ఉంది
అలాగే స్పెషల్ దర్శనం 50 రూపాయలు

1.జేష్ఠ శుద్ధ దశమి నుంచి జేష్ఠ శుద్ధ చతుర్దశి వరకు వైభవంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి
2. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం
3. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ
4. ప్రతి సంవత్సరం జనవరి నెలలో భోగి రోజున ఆండాళ్ అమ్మవారికి లక్ష చామంతి పూజ
5. విజయదశమి సందర్భంగా పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమ పూజ సాయంత్రం సెమీ పూజ

‪@KSHIRAPURIABBAI‬
appanapalli venkateswara swamy temple,appanapalli temple history in telugu,vadapalli venkateshwara temple history,vadapalli venkateswara swamy temple,appanapalli temple,appanapalli bala balaji temple,appanapalli sri bala balaji temple,appanapalli balaji temple,vadapalli temple,story of venkateshwara swamy temple in vadapalli,appanapalli temple address,appanapalli,history of appanapalli temple,appanapalli balaji temple history,venkateswara swamy temple

Комментарии

Информация по комментариям в разработке