Could Beet root juice make muscles stronger ? I Beet juice benefits I beet root I Dr GPV Subbaiah

Описание к видео Could Beet root juice make muscles stronger ? I Beet juice benefits I beet root I Dr GPV Subbaiah

#beetroot #beetrootjuice #musclepower #muscle #drgpvsubbaiah
beetroot juice తాగితే కండరాల బలం పెరుగుతుందా ? By Dr GPV Subbaiah spine surgeon Care Hospital Hyderabad From Dr.GPV Subbaiah Health Info

15N-labeled dietary nitrate supplementation increases human skeletal muscle nitrate concentration and improves muscle torque production : https://onlinelibrary.wiley.com/doi/1...

subscribe us :    / @drgpvsubbaiah241  

facebook us : https://www.facebook.com/SubbaiahSpin...

benefits of beet juice in telugu

health benefits of beet in telugu

Telugu Health tips videos

juice recipe and benefits

best way to build muscle

బీట్‌రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ సమస్య ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా బీట్ రూట్ రసం కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ వల్ల లివర్ శుభ్రమవుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

రోజూ గ్లాసుడు బీట్ రూట్ రసం తాగితే రోజంతా ఉత్సాహంగా వుండవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలసట కూడా రాదు.

బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.

బీట్‌రూట్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది.

#beetroot #musclesstrength #drgpvsubbaiah #drsubbaiah #fitness #health #telugu #wellness #power #juice

Комментарии

Информация по комментариям в разработке