పాత్రుడను కానయ్య... యోగ్యుడను కానయ్య || Excellent Worship Song || Song By Ps Peter Garu || Lyrics

Описание к видео పాత్రుడను కానయ్య... యోగ్యుడను కానయ్య || Excellent Worship Song || Song By Ps Peter Garu || Lyrics

పాత్రుడను కానయ్య - యోగ్యుడను కానయ్య

నీ సన్నిధిలో నిలుచుటకు 

కృపయే కృపయే నిలిపినది

దయయే దయయే స్థిరపరచినది


1. పరిశుధ్ధమైనది నీ సన్నిధి

   ఎంతో అభిషేకముతో నింపబడినది  ౹౹2౹౹

   నీ సన్నిధిలో నన్ను నిలుపుమయా  ౹౹2౹౹

   యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా...

   నా యేసయ్యా...       ౹౹పాత్రుడను౹౹


2. అగ్నిమయమై(న) నీవు నివసించుటకు

    నా దేహమును యోగ్యత లేదు  ౹౹2౹౹

    దహియించితివి నివసించితివి   ౹౹2౹౹

    (దహియించితివి నివసించుటకు) 

    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

    నా యేసయ్యా...        ౹౹పాత్రుడను౹౹


3. ప్రేమా స్వరూపివి నా యేసయ్యా....

    నీ రూపము నాలో లేనే లేదు

    అభిషేకించి.....రూపించుమయా.....

    యేసయ్యా.......యేసయ్యా... ౹౹పాత్రుడను౹౹

Комментарии

Информация по комментариям в разработке