పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్‌ యవ్వారం! - TV9

Описание к видео పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్‌ యవ్వారం! - TV9

విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ చిన్న పాన్ షాప్.. కానీ అక్కడికి వచ్చే వారంతా మాంచి టిప్‌టాప్‌గా వస్తారు. చాక్లెట్లు కొనుక్కెళతారు.. అదేంటి.. చాక్లెట్లు ఏంటి..? అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ పాన్ షాప్ మాటున మత్తు దందా దర్జాగా సాగిపోతోంది..! చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేస్తున్నారు. అడిగినవారికి అడిగినన్ని చాక్లెట్లు దొరుకుతాయి ఇక్కడ.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#vishakapatnam #panshop #latestnews #tv9d
Credits : #Rajeswari / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке