శ్రీ జోగుళాంబా అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు | Dasara Navaratri Celebrations 2024

Описание к видео శ్రీ జోగుళాంబా అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు | Dasara Navaratri Celebrations 2024

|శ్రీ మాత్రే నమః|| దర్శించండి తరించండి

శ్రీ జోగుళాంబా బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానములు అలంపూరు

శ్రీ జోగుళాంబా అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు: తేది 03-10-2024 గురువారం నుండి తేది 12-10-2024 శనివారం వరకు

03-10-2024 గురువారం సా|| 6-00 గం॥లకు : ధ్వజారోహణము
09-10-2024 బుధవారం ఉ॥ 10 గం॥లకు : శ్రీ జోగుళాంబా అమ్మవారి కళ్యాణోత్సవము సా॥ 4-30 గం॥లకు సింహవాహన సేవ
10-10-2024 గురువారం : దుర్గాష్టమి ఉ॥ 10-00గం॥లకు రథోత్సవము
11-10-2024 శుక్రవారం : మహార్ణవమి రాత్రికి కాళరాత్రిపూజ
12-10-2024 శనివారం : విజయదశమి సా॥ 4గం॥లకు శమీపూజ, సా॥6-30 ని॥లకు నదీహారతి సా॥ 7 గం॥లకు తెప్పోత్సవము

మాన్య మహారాజ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు గౌ|| ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ప్రభుత్వము

శ్రీ దామోదర రాజ నరసింహ గారు గౌ|| వైద్య, ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ న్స్ & టెక్నాలజీ శాఖామాత్యులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు

శ్రీ స్వామి, అమ్మవారి సేవలో శ్రీ విజేయుడు గారు గౌ॥ శాసన సభ్యులు, అలంపూరు

శ్రీ మల్లు రవి గారు గౌ|| పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు.
శ్రీమతి మనోరమ వేంకటేశ్ గారు గౌ మున్సిపల్ చైర్పర్సన్, అలంపూరు.

శ్రీమతి కొండా సురేఖ గారు గౌ॥ దేవాదాయ, అటవీ & పర్యావరణ శాఖామాత్యులు

శ్రీ చల్లా వెంకట్రామి రెడ్డి గారు గౌ॥ శాసన మండలి సభ్యులు అలంపూరు

శ్రీ కె. శేఖర్ రెడ్డి గారు గౌ॥ మున్సిపల్ వైస్ చైర్మన్, అలంపూరు.

శ్రీ జూపల్లి కృష్ణారావు గారు గౌ॥ పర్యాటక, సాంస్కృతిక & ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖా మాత్యులు

శ్రీ ఎ.పి. జితేందర్ రెడ్డి గారు గౌ॥ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి

దసరా శరన్నవరాత్రి ఉత్సవములలో విశేషముగా ప్రతి రోజు సహస్రనామార్చన, శ్రీచక్ర నవావరణ అర్చన. చండీహోమము మరియు కొలువు (కుమారి, సువాసిని) పూజలు నిర్వహించబడును.

గ్రామ పెద్దలు,ఆలయ అర్చకులు మరియు సిబ్బంది సహకారముతో...
ఆర్. పురెందర్ కుమార్ కార్యనిర్వహణాధికారి

Комментарии

Информация по комментариям в разработке