ll Penugonda Village ll west Godavari ll A village with old buildings ll

Описание к видео ll Penugonda Village ll west Godavari ll A village with old buildings ll

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన పెనుగొండ అనే గ్రామంలో పాత కాలం నాటి పొడవైన భవనాలు ఎక్కువగా వుంటాయి... అలాగే ఈ గ్రామములో ఇనుప రేకులతో వస్తువులను యెక్కువగా తయారు చేస్తూ వుంటారు..

.. ఈ గ్రామంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ,90 అడుగుల పంచ లోహా విగ్రహం.... భక్తులను యెక్కువగా ఆకర్షిస్తుంది...

#village #godavari #konaseema #harshasriram77 #westgodavari #eaat godavari#tanuku #penugonda

Комментарии

Информация по комментариям в разработке