Paritala Ravi anna New Song

Описание к видео Paritala Ravi anna New Song

పరిటాల రవి (ఆగష్టు 30, 1958 - జనవరి 24, 2005) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య పరిటాల సునీత ,ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రవి తండ్రి పరిటాల శ్రీరాములు కూడా ఒక ప్రజానాయకుడు. భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు. ఈయన కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలు తీశాడు.
పరిటాల రవన్న పేరు మీద పరిటాల శ్రీరామ్ అన్న అభిమాని కర్నూల్ ముత్తు గారు అందించిన అపురూపమైన పాట మీకోసం.....
నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి..
జై పరిటాల జై జై పరిటాల
#viralvideo #ytshorts #kurnool #paritalasriram #paritalaravi #paritalasunitha

Комментарии

Информация по комментариям в разработке