యేసు పరిశుద్దుడు నా యేసుపరిశుద్ధుడు || Yesu Parishudhudu || Telugu Christian Song || IBC Jankampet

Описание к видео యేసు పరిశుద్దుడు నా యేసుపరిశుద్ధుడు || Yesu Parishudhudu || Telugu Christian Song || IBC Jankampet

A cover song by IBC Jankampet .
Lyrics :
యేసు పరిశుద్దుడు నా యేసుపరిశుద్ధుడు
పాపము ఎరుగని పరమాత్ముడు

1. అది నుండి పరిశుద్దుడు - అంతము వరకు పరిశుద్దుడు
అంతరంగమునందు పరిశుద్దుడు
అందరి ఎదుట పరిశుద్ధుడు ఆ... ఆ... ఆ...
||యేసు||

2. శిరస్సు నుండి సిరపాదము వరకు
దోషము లేని పరిశుద్ధుడు దైవసుతునిగ పరిశుద్ధుడు
మనుష్య తనయునిగ పరిశుద్దుడు ఆ... ఆ... ఆ...
||యేసు||

3. దవళము పోలిన శిరమును - జ్వాలలువంటి నేత్రాలను
అపరంజి వంటి పాదాలను
కలిగిన యేసు పరిశుద్ధుడు ఆ... ఆ... ఆ...
||యేసు||






FOR DETAILS :
Pastor.Nova
9666657035
Jankampet
Do follow us on :
IBC Jankampet - Facebook - / ibc.jankampet.5
IBC Jankampet - Youtube - / @ibcjankampet
IBC Jankampet - Instagram -   / i.b.c_jankampet.  .
#sundayservice #sundayworship #jesuslovesyou #happysunday #ibc #christiansongs #IBCJANKAMPET #teluguchristiansong #newsongs #sundayschool #sundaymessage #sundaylive







NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs

Комментарии

Информация по комментариям в разработке