Are you moving to UK? UK వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, ఏం అక్కర్లేదు? Packing Tips

Описание к видео Are you moving to UK? UK వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, ఏం అక్కర్లేదు? Packing Tips

మీరు UK కి move అవుదాము అనుకుంటున్నారా?

అయితే ఈ video మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో UK వచ్చేటపుడు ఏమేం తెచ్చుకోవాలి, ఏమేం అక్కర్లేదు అనే విషయాన్ని చాలా వివరంగా మీకు help అయ్యే విధంగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేసాము.

చాలా మంది తెలియక ఎక్కువ ఎక్కువ luggage సర్దుకుని, baggae allowance కన్నా ఎక్కువ వున్న luggage కి money pay చేస్తారు. ఇక్కడ UK lo almost అన్ని దొరుకుతాయి కాబట్టి మీరు ఎక్కువ luggage తెచ్చుకోకండి. ఇక్కడ ఇల్లు మారడం కూడా easy ga ఉంటుంది.

Topics Covered:

* Important Documents
* House-Hold Items
* Medical Related
* Clothing & Styling
* Electronic Gadgets


Important Links:

UK Adaptors: https://www.flipkart.com/hi-plasst-th...


Mixer:
https://www.flipkart.com/philips-phli...


Pressure Cooker:
https://www.flipkart.com/pigeon-speci...


#londonteluguvlogs #uk #telugu #india #youtube #travel #packing

Комментарии

Информация по комментариям в разработке