Tirupati Lo Free Rooms Available Place|Govindarajulu Satram|

Описание к видео Tirupati Lo Free Rooms Available Place|Govindarajulu Satram|

హాయ్ ఫ్రెండ్స్
వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయసూర్య RJY ,
ఈ వీడియో లో నేను తిరుపతి లో ఉచిత రూమ్స్ మరియు అద్దె రూమ్స్ నీ ఎలా తీసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్,
తిరుపతి రైల్వే స్టేషన్ 6వ ప్లాట్ ఫామ్ వెనుక ఒక సత్రం ఉంటాది.
దాని పేరు వచ్చి గోవిందరాజులు సత్రం ,
ఇందులో ఉచితం & అద్దె రెండు రకాలు రూమ్స్ లభిస్తాయి,
ఈ సత్రం దగ్గర రోజుకు రెండు సార్లు అన్నదానం పెడతారు,
ఈ సత్రం పక్కన డైలీ సర్వ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు ,
ఈ టికెట్స్ వల్ల దర్శనమ్ 3నుండి 4 గంటల్లో అయ్యిపోతాడి.
ఈ గోవింద రాజులు సత్రం లో మనకి ఎప్పుడు రూమ్స్ అనేవి దొరుకుతాయి.



Hi friends welcome to my channel I am Jayasurya RJY, in this video I will tell you how to get free rooms and rented rooms in Tirupati Friends, there is an inn behind the 6th platform of Tirupati railway station and its name is Govindarajulu Satram, in this there are two types of free and rented rooms. Rooms are available, food is given twice a day near this satra, daily sarva darshanam tickets are given next to this satra, with these tickets you can have darshanam in 3 to 4 hours. Sometimes we get rooms in this Govinda Rajulu Satram.

‪@jayasuriyarjy8959‬

#ytshorts
#trends
#thirumala
#thirupathi
#తిరుమల
#తిరుపతి
#ap
#ttd300
#TTD updates

   • అలిపిరి నడక మార్గం || Way to Alipiri ...  
   • Tirumala places to visit in Rs200/-on...  
   • తిరుపతి నుండి తిరుమల ఘాట్ రోడ్డు | తి...  


ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లు అయితే like చేసి షేర్ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి పే🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке