Christmas Ante Telusa Neeku Song2024 | క్రిస్మస్ అంటే తెలుసా నీకు సాంగ్ | Lillian Christopher |YEGCM

Описание к видео Christmas Ante Telusa Neeku Song2024 | క్రిస్మస్ అంటే తెలుసా నీకు సాంగ్ | Lillian Christopher |YEGCM

క్రీస్తు ఎందుకు పుట్టెను , క్రిస్టమస్ అంటే తెలుసుకోవాలి అని ఉంటే తప్పక చూడండి .

#LatestteluguChristmassongs2024
#New telugu Christmas songs 2024
#Lillianchristopher​
#Davidsongajulavarthi

This Song Credits👇🏻
________________

◾ Lyrics,tune : Bishop Dr G BhagyaRaju Tirzah

◾Music Composer.:
Bro. Davidson Gajulavarthi

◾ Vocals : Sister. Lillian Christopher

◾ Poster Design, Video Editing : G B Raju

( పాట )

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే
మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే
మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే

అహ సంతోషమే ఓ సంబరమే
సర్వమానవాళికై క్రీస్తేసు జన్మించెను

అహ సంతోషమే ఓ సంబరమే
సర్వమానవాళికై క్రీస్తేసు జన్మించెను

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు క్రీస్తును ఆరాధించుటే

(చరణము)

క్రీస్తు పుట్టెను పాపికి రక్షణ నిచ్చెను
జాలి చూపెను ప్రేమను అందరికీ పంచెను

క్రీస్తు పుట్టెను పాపికి రక్షణ నిచ్చెను
జాలి చూపెను ప్రేమను అందరికీ పంచెను
త్యాగం చేసి బలిగ మారెను
అందరిలో సంతోషం నింపుచుండెను

అహ సంతోషమే ఓ సంబరమే
సర్వమానవాళ్ళకై క్రీస్తేసు జన్మించెను.

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే
మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే

(చరణము)

మార్గము సత్యము జీవము ఆయనే
స్వస్థత విడుదల సమాధానమాయెనే

మార్గము సత్యము జీవము ఆయనే
స్వస్థత విడుదల సమాధానమాయనే
తిరుగుబాటు మానము తేజరిల్లుము
క్రీస్తు యేసు బాటలో నడవ సాగుము

అహ సంతోషమే ఒహో సంబరమే
సర్వమానవాళ్ళకై క్రీస్తేసు జన్మించెను
అహ సంతోషమే ఓహో సంబరమే
సర్వమానవాళికై క్రీస్తేసు జన్మించెను

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే
మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే
మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే

అహ సంతోషమే ఓ సంబరమే
సర్వమానవాళికై క్రీస్తేసు జన్మించెను

అహ సంతోషమే ఓ సంబరమే
సర్వమానవాళికై క్రీస్తేసు జన్మించెను

క్రిస్టమస్ అంటే తెలుసా నీకు
క్రీస్తును ఆరాధించుటే.

Комментарии

Информация по комментариям в разработке