#tirupati

Описание к видео #tirupati

తిరుపతిలోని పురాతన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కపిరి తీర్థం.. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి కొలువై ఉన్నారు... ఈ తీర్థంలో స్నానమాచరించి శ్రీ కామాక్షి సమేత స్వామి వారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు సమస్త దుఃఖాలు పోయి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పితృదేవతల కొరకు ఇక్కడ శాంతి పూజలు చేస్తారు...

Комментарии

Информация по комментариям в разработке