Jubilee song 2025 - Lyrics and Sung by Fr. Dr. Medanki Anand Andrew

Описание к видео Jubilee song 2025 - Lyrics and Sung by Fr. Dr. Medanki Anand Andrew

Jubilee 2025 Song (Biblical, Theological, Liturgical & Pope Francis reflections) written and sung
by Fr. Dr. Medanki Anand Andrew
సాకి:
జూబిలీ మహోత్సవ సంబరం….
విశ్వ శ్రీసభ నిరీక్షణ ఫలితం….
పరము నుండి వరములు కురిపించు సమయం…
దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము….
పల్లవి
జూబిలీ జూబిలీ జూబిలీ జూబిలీ - జూబిలీ మెస్సయ్యా- నజరేయ యేసయ్య //2//
ఎన్ని యుగాలో వేచియున్న మానవులం
ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీసభ యాత్రికులం
నిశీధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్య- నజరేయ యేసయ్య
నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్య- నజరేయ యేసయ్య //జూబిలీ//
చరణం 1: రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తావేది
శోకం నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది
ఘనమైన పాపమ మానవ శిక్షకు కారణమా
రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగెనా
దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే
దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే
ఇదే నిరీక్షణ.. ఇదే రక్షణ.. ఇదే ఆనందం… (ఇదే జూబిలీ -2) // జూబిలీ //

చరణం 2 క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది
చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది
కారు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది
యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది
దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే
దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే
ఇదే నిరీక్షణ….ఇదే రక్షణ… ఇదే ఆనందం … (ఇదే జూబిలీ-2) //జూబిలీ//
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Lyrics and Sung by - Fr. Dr. Prof. Anand Andrew
Music Director and Composer - Joy Rayarala
Indian Percussions - Anil Robin
Woodwinds - Lalith Talluri
Sitar - Nandh
Guitars and Bass - Pavan Kumar
Programming - Joy Rayarala, Pavan and S. Bharadwaj
Chorus - Meghana Naidu, Rachita, Jayashree
Music Assistant - Ravi Prakash Chodimalla
Mixed and Mastered by A.Sreekar
Percussions Recorded at Jubilee10, Hyderabad.
Woodwinds Recorded at 2bq Studios, Chennai.
Guitar, Bass and Sitar Recorded at Rayaralas Digital avenue
Mixed and Mastered at S102, Hyderabad

Комментарии

Информация по комментариям в разработке