సిలువలో మొదటి మాట ధ్యానం| First Word | GOOD FRIDAY MESSAGE | Prakash Gantela

Описание к видео సిలువలో మొదటి మాట ధ్యానం| First Word | GOOD FRIDAY MESSAGE | Prakash Gantela

#jesuschrist #goodfriday #siluva #crossofchrist #prakashgantela
Good Friday Message delivered @Kreesthu Lutheran Devalayam, Narsapur

Is death considered a good thing in any culture or society? Why then is the death of Christ called "good"? Why is the death day of Christ called "Good Friday"? Why do Christians strangely celebrate the death of their Lord throughout the world? What did He do to death on the Cross? Did the Cross of Christ change the perspective of death forever? What is the meaning and significance of the famous Seven Words of Christ on the Cross? Watch now!

ఏ సంస్కృతిలోనైనా, సమాజంలోనైనా, మతంలోనైనా ఎప్పుడైనా మరణాన్ని మంచిగా ఎంచిన సందర్భం ఉందా? మరి, క్రీస్తు మరణాన్ని ఎందుకు మంచిదిగా చూస్తున్నారు? క్రీస్తు మరణ దినాన్ని ఎందుకు శుభ దినంగా చూస్తునారు? ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రీస్తు మరణాన్ని ఎందుకు పండగ చేసుకుంటునారు? ఇది విడ్డూరం కాదా?! అయన శిలువపైన మరణించిన రోజు మరణానికి ఏమయ్యింది? మరణం గురించిన మనిషి దృక్పధాన్ని క్రీస్తు సిలువ శాశ్వతంగా మార్చేసిందా? శిలువపైన యేసు మాట్లాడిన ఏడు మాటలకు ప్రాముఖ్యత పరమార్థాలేంటి? వీడియో చూడండి!

If you are blessed by this video please LIKE | SHARE | SUBSCRIBE | COMMENT

మీ సందేహాలు, సలహాలు, ప్రశ్నలు ఏవైనా ఉంటే ఈ మెయిల్ చేయగలరు
[email protected]

For similar topics click
సిలువ -లెంట్    • సిలువ శ్రమల దినాలకే పరిమితమా?  | Is t...  
సిలువ సప్త పదం    • సిలువ సప్త పదం | శుభ శుక్రవారం | Good...  
1వ మాట    • సిలువలో మొదటి మాట ధ్యానం| First Word ...  
2వ మాట    • సిలువలో రెండవ మాట ధ్యానం | Second Wor...  
3వ మాట    • సిలువలో మూడవ మాట ధ్యానం| Third Word |...  
4వ మాట    • సిలువలో నాలుగవ మాట ధ్యానం | Fourth Wo...  
5వ మాట    • సిలువలో ఐదవ మాట ధ్యానం | Fifth Word |...  
6వ మాట    • సిలువలో ఆరవ మాట ధ్యానం | Sixth Word |...  
7వ మాట    • సిలువలో ఏడవ మాట ధ్యానం | Seventh Word...  

Комментарии

Информация по комментариям в разработке