నేపాల్ ప్రధానమంత్రిగా కెపి శర్మ ఓలి | K.P. Sharma Oli Sworn in As Nepal's Prime Minister

Описание к видео నేపాల్ ప్రధానమంత్రిగా కెపి శర్మ ఓలి | K.P. Sharma Oli Sworn in As Nepal's Prime Minister

నేపాల్ ప్రధానమంత్రిగా కెపి శర్మ ఓలి.. నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు.
తీవ్రమైన రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న హిమాలయదేశంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు నేపాల్ అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన ఓలిని ......దేశ అధ్యక్షుడు రాంచంద్రపాడెల్ నేపాల్ ప్రధానిగా నియమించారు. గత శుక్రవారం మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ ... ఓలి నేతృత్వంలోని మార్క్ సిస్ట్ , లెనినిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతిచ్చింది. ఫలితంగా ఓలి నాలుగోసారి ప్రధాని పీఠం అధిరోహించారు. నేపాల్ రాజ్యాంగం ప్రకారం 30 రోజుల్లోగా.. ఓలి బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 275 సీట్లున్న ప్రతినిధుల సభలో ఓలికి కనీసం 138 ఓట్లు అవసరం. నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేసిన ఓలీకి,. భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке