Mission Shukrayaan | ISRO's Next Venture | Here are the Details | Idi Sangathi

Описание к видео Mission Shukrayaan | ISRO's Next Venture | Here are the Details | Idi Sangathi

ఏకకాలంలో 104 ఉపగ్రహాల ప్రయోగంతో చరిత్ర సృష్టించింది... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ . మరి ఆఘనత అలాగే కొనసాగాలంటే భవిష్యత్‌ లక్ష్యాలు మరిన్ని సవాళ్లు విసిరేవిగా ఉండాలి. ఇప్పుడు ఇస్రోకు ఎంతటి కఠినమైన సవాళ్లు ఎదురైతే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో కార్యరంగంలో దిగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే భవిష్యత్‌ లక్ష్యాలను సిద్ధం చేసుకున్న ఇస్రో వాటిని సాకారం చేసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది. రోదసీ రహస్యాలను శోధనకు సొంతంగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. చంద్రయాన్ , మంగళ్‌ యాన్‌తో తన సత్తా చాటిన ఇస్రో ఈసారి శుక్రగ్రహం అంచుల్ని తాకడానికి ప్రయత్నిస్తోంది. మిషన్ శుక్రయాన్‌ పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగం అతి త్వరలో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ శుక్రగ్రహాన్ని శోధించాలన్న ఆలోచన ఇస్రోకు ఎందుకు కలిగింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో ఇస్రో విజయం సాధించాలంటే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: https://goo.gl/aub2D9

For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News -https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Circle us : https://goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке