Morri pandla Chettu Chironji fruit tree Charoli nuts మొర్రి పండ్లు morri pandlu మొర్లి పండ్ల చెట్టు

Описание к видео Morri pandla Chettu Chironji fruit tree Charoli nuts మొర్రి పండ్లు morri pandlu మొర్లి పండ్ల చెట్టు

వేసవిలో లభించే ప్రకృతి సిద్ధమైన పండు. ఇది ఎక్కువగా ఆకురాలు అడవుల్లో లభిస్తుంది. దీనిలో అధికమైన పోషక పదార్థాలు, విటమిన్లు లభిస్తాయి. ఇవి ఉగాది పండుగకు ముందు వచ్చి వారం పదిరోజుల వరకు లభిస్తాయి. కంటి సమస్యలు, మూత్ర సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఔషదంగా పనిచేస్తుంది. వివరాలకు టైటిల్స్ లో చూడండి.

My 2 Youtube Channels Links

Life in nature dhondi srinivas

   / @lifeinnaturedhondisrinivas7602  

Life in village dhondi srinivas

   / @historyofnirmaldhondicnu  

Комментарии

Информация по комментариям в разработке