#desham

Описание к видео #desham

మా ఊరి చరిత్ర ...మరుపురాని జ్ఞాపకం ..🙏🙏
యావత్ భారత దేశం సెల్యూట్ చేసే మువ్వన్నెల జాతీయ పథాకం మా ఊరిలో నే పురుడు పోసుకుంది.
అందుకే దేశం దేహం పై చెరగని ముద్ర మా ఊరు నడిగూడెం ఖ్యాతి కి అడ్డ ...అంటూ మీ ముందుకు వచ్చాను మిత్రమా....

Комментарии

Информация по комментариям в разработке