రైతు సహాయ వేదిక 15/9/2024 సాయంత్రం ఏడు గంటలకు

Описание к видео రైతు సహాయ వేదిక 15/9/2024 సాయంత్రం ఏడు గంటలకు

ఈ ఆదివారం 2024 సెప్టెంబర్ నెల 15 వ తేదీన సాయంత్రం 6-55 గంటల నుంచి రైతు webinar సమావేశం జరగనుంది. ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా హాజరు కాగలరు.

https://meet.google.com/wph-iwki-nsy

జీవన ఎరువులు-
ఉపయోగాలు-రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై డాక్టర్.పత్తిపాటి ఫణిశ్రీ గారు, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం గారు మన రైతులకు వివరిస్తారు.

మరియు
సమగ్ర సంప్రదాయ వ్యవసాయ విధానంతో రైతులు లాభాలు పొందడం అంశంపై అభ్యుదయరైతు రచిత అగర్వాల్ గారు, హనుమకొండ నగరo, జిల్లా,తెలంగాణ రాష్ట్రం గారు మన రైతు లకు వివరిస్తారు.


మీ ప్రశ్నలు రెడీ చేసుకొని మా హోస్ట్- వాలంటీర్ గారు ద్వారా మీరు ప్రశ్నలు అడగవచ్చు.
గూగుల్ లింక్ గురించి తెలియని వారు +91 70328 98114 కు ఫోన్ చేసి ఏలా మీటింగ్ లో జాయిన్ కావచ్చు అనేది తెలుసుకోవచ్చు... మన ఈ రైతు సహాయ వేదిక ఫోన్ నెంబర్ ను save చేసుకోగలరు.

చిన్న రిక్వెస్ట్:
మీకు తెలిసిన రైతులకు తమ ఇంట్లో ఉండి తమ ఫోన్ ద్వారా వినే లా అవకాశం ఉన్న ఈ webinar సమావేశం గురించి మీ వంతు గా forward చేసి రైతు కు హెల్ప్ చేయగలరు. ఇలా మీరు రైతులకు మంచి విషయం తెలిపి సహాయం చేస్తూ ఉన్నట్లే...🙏

Комментарии

Информация по комментариям в разработке