Advantages Of Using CNG As Fuel In Automobiles - MCGDPL

Описание к видео Advantages Of Using CNG As Fuel In Automobiles - MCGDPL

#automobiles #fuel #vehicles
సిఎన్జి అంటే ఏంటి? దీని వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

సిఎన్జి అంటే ఏంటి?దాన్ని ఎలా తయారు చేస్తారు?అసలు వాహానాల్లో దీన్ని వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

సహాజవాయు స్దితిలో ఉండే ఒక శిలాజ ఇంధనమే నేచురల్ గ్యాస్. ఐతే ఇందులో ఉండే భార హైడ్రోకార్బన్లను,కార్బన్డైయాక్సైడ్,నైట్రోజన్,హీలియం,హైడ్రోజన్ సల్స్ఫైడ్ మొదలైన వాటిని ప్రజా అవసరాలకు వాడే ముందే తొలగిస్తారు.ఇలా కాలుష్యరహితమైన నేచురల్ గ్యాస్ను తయారు చేస్తారు.

ఐతే ఇందులో మీధేన్ అనే వాయివు ఉంటుంది.దీనికి మండే స్వభావం కూడా ఉంటుంది.ఈ సహాజవాయువును అధికపీడనంతో కంప్రెస్ చేయడం అనగా 100శాతం ఉన్న మీధేన్ ను 1శాతం వరకు కంప్రెస్ చేసి దానిని ట్యాంకులలోనూ,స్టేషన్లలోనూ నిల్వ చేస్తారు.ఇలా సహాజవాయువును కంప్రెస్ చేయడం ద్వారా వచ్చేదానినే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సిఎన్జి)అని అంటారు.

దీనిని సాంప్రదాయ ఇంధనానికి బదులుగా ఆటోమొబైల్ రంగంలో వాహానాలకు ఇంధనంగా కూడా వాడవచ్చు.ఇది పర్యావరణానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.అందుకే దీనిని బస్సులు,కార్లు,ఆటోలు,మరియు ఇతర రకాల వాహానాలలో ఉపయోగించవచ్చు.ఈ సిఎన్జి ని ప్రధానంగా ట్యాంకుల ద్వారా,స్టేషన్లకు అక్కడ నుండి వాహానాలకు సరఫరా చేస్తారు.

సిఎన్జిని వాహానాల్లో వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి?దీని వల్ల వాహానదారులకు కలిగే మేలెంత?

పెట్రోల్,డీజిల్ ఇంజన్ లానే సిఎన్జి ఇంజన్ కూడా పని చేస్తుంది.వాహానాలకు సిఎన్జి వాడటం వల్ల తక్కువ మెయింటెనెన్స్,వెహికల్ లైఫ్ పెరగడంతోపాటు,మైలేజి కూడా పెరుగుతుంది.ఇంక సిఎన్జి వాడినప్పుడు ఏవైనా లీకులు ఉన్నా గ్యాస్ లీకైతే ఇందులో నైట్రోజన్ ఆక్సైడ్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల గాలిలో త్వరగా కలిసిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి.

ఐతే గతంతో పోల్చితే ప్రస్తుతం సిఎన్జి వినియోగం దేశవ్యాప్తంగా పెరగడంతో వినియోదారులకు అనుగుణంగా సిఎన్జి స్టేషన్ల సంఖ్య కూడా విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి.దీంతో ఎక్కడికి వెళ్ళినా వాహానాల్లో గ్యాస్ అయిపోతుందనే చింత లేకుండా దేశవ్యాప్తంగా సులభంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.

ఇలా మేఘా గ్యాస్ దేశవ్యాప్తంగా వాహానదారుల కోసం ఇప్పటికే 10రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లో 140కి పైగా సిఎన్జి స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు,మరిన్ని సిఎన్జి స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

#meghagas #cng #png #naturalgas #cleanenergy #gogreen #sustainable #ecofriendly #fuel #oilandgas #automobile #pipeline #cooking

About Megha Gas:
Megha City Gas Distribution Private Limited, a part of Megha Engineering and Infrastructures Limited (MEIL), envisages an energy-efficient India. It caters to the country's energy needs by supplying green fuels such as Piped Natural Gas (PNG) for domestic, commercial, and industrial consumers and Compressed Natural Gas (CNG) to vehicles.

Visit 🡺 https://meghagas.com/

Toll-Free Number: 1800 123 1803
Call Center Number: 040 46565555/ 040 69085555
For general information mail us at: [email protected]

Follow Us..🡻
Twitter:   / meghacitygas  
Instagram:   / meghacitygas  
FaceBook:   / meghacitygas  
Linkedin:   / meghacitygas  
YouTube:    / @meghacitygas  


Mobile App
IOS: https://apps.apple.com/in/app/meghaga...
Android: https://play.google.com/store/apps/de...

Комментарии

Информация по комментариям в разработке