Amma Nee Runamunu | అమ్మ నీ ఋణమును | Devu Mathew | Sayaram Gattu | Telugu Mothers Day Songs 2021

Описание к видео Amma Nee Runamunu | అమ్మ నీ ఋణమును | Devu Mathew | Sayaram Gattu | Telugu Mothers Day Songs 2021

Song Track:    • Music Track Of Amma Nee Runamunu | అమ...  

#MothersDaySong2020 #TeluguMotherSong #AmmaNeeRunamu #DevuMathew #VinceyProduction

Telugu Christmas Song 2019 : Telugu Mother's Day song by Sayaram Gattu, Devu Mathew, Symon Peter, Immanuel Rajesh and Vincey Production

Credits:
Album: Loka Rakshakudu
Lyrics, Tune and Producer: Sayaram Gattu
Sung By: Devu Mathew
Music: Immanuel Rajesh
Creative Head: Symon Peter
Edit & VFX: Wesley Vfx (Hallaluya Raju)
Mix & Master: Vincent Raj (Vincey Studios)

Devu Mathew is a young and upcoming Malayalam playback singer and she does not speak the Telugu language but only the Malayalam language. Devu Mathew learned the Telugu Christian lyrics by writing in Malayalam.

Sayaram Gattu wrote these Telugu Christian lyrics as a tribute to his mother Susheela Gattu and this includes the mother of his wife Vishali Jangam and the mother of his son Mayukush Raj Gattu that is Vishali Jangam herself!

Lyrics: దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
అమ్మ అంటూ పిలుచుకొని పొందుకొనేను జన్మం
నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం || 2 ||

అమ్మ నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో || 2 || || దేవుడే ||

కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం || 2 ||
మోషేగా మారిన అపసివాడిని, దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం || "అమ్మ" ||

సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం || 2 ||
హాన్న చేసిన ఆ త్యాగమే కాదా? సమూయేలు పొందిన న్యాయాధిపత్యము || "అమ్మ" ||

కోన ఊపిరితో సిలువపైన వేలాడుతున్నా క్షణము
ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము || 2 ||
ప్రియా శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం || "అమ్మ" ||

DISCLAIMER: We are using video clips from various biblical movies only to represent the bible situations effectively that are suitable to the lyrics of our songs but not with the intention of breaking any copyrights. Please reach us for any clarifications and concerns on the same at [email protected].

Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs / telugu mothers day songs / womens day songs telugu

© Copyright 2019, All Rights reserved to GospelSongsMinistry - Sayaram Gattu

Комментарии

Информация по комментариям в разработке