తిరుపతి ఫ్రీ దర్శనం ప్రదేశాలు | Tirupati Free Darshan Ticket Places | SSD Tokens & Divya Darshan

Описание к видео తిరుపతి ఫ్రీ దర్శనం ప్రదేశాలు | Tirupati Free Darshan Ticket Places | SSD Tokens & Divya Darshan

తిరుపతి ఫ్రీ దర్శనం ప్రదేశాలు | Tirupati Free Darshan Ticket Places | SSD Tokens & Divya Darshan Ticket ‪@BhakthiMargamTeluguOfficial‬ #bhakthimargamtelugu #tirumalainformation #tirumalafreedarshan #tirupati #tirumala
తిరుపతి దర్శనం టికెట్లు

1.తిరుపతి రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం లో 2AM ఇస్తారు.
2.తిరుపతి బస్ స్టాండ్ దగ్గర లో ఉన్న శ్రీనివాసం లో 2AM దర్శనం టోకెన్స్ ఇస్తారు.
3.అలిపిరి దగ్గర లో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో SSd దర్శనం టోకెన్స్ ఇస్తారు.
4.కాలినడకన నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్లు దగ్గర ఇస్తారు.

Tirumala ROOMS

CRO Office 6AM to 10PM వరకు OFFLINE లో ఇస్తారు.
👇👇👇
   / @bhakthimargamteluguofficial  

Комментарии

Информация по комментариям в разработке