NUMBER ANALOGY || NAVODAYA, SAINIK & RMS ONLINE CLASSES

Описание к видео NUMBER ANALOGY || NAVODAYA, SAINIK & RMS ONLINE CLASSES

అన్నపూర్ణ అకాడమీ 2016 సంవత్సరంలో స్థాపించబడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నవోదయ సైనిక్ స్కూల్ మరియు RMS వంటి ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్న ఏకైక మొదటి విద్యా సంస్థ. మన అన్నపూర్ణ అకాడమీలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ కోర్సులు అందించబడుతున్నాయి. నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 3500/- , సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 4500/-, ఆరవ తరగతి నవోదయ సైనిక్ మరియు RMS ఈ మూడు ప్రవేశ పరీక్షలకు కలిసి ఒక కోర్స్ 5500/- విలువ ఉంటుంది. ఈ కోర్సులు యొక్క గడువు సంవత్సరం కాలం పాటు ఉంటుంది. కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నా విద్యార్థులు క్రింది ఇవ్వబడిన యాప్ లింకును క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ జాయిన్ అవ్వగలరు.
app link:
https://play.google.com/store/apps/de...
---------------------------------------------------------------------------
►whats app group link :
https://chat.whatsapp.com/IdXgcQBCxw2...

@AnnapurnaAcademy

మా అన్నపూర్ణ అకాడమీ విద్యా సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు వందలాది మంది విద్యార్థులు నవోదయ, సైనిక్ స్కూల్ మరియు RMS వంటి స్కూల్స్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. 10 సంవత్సరాల అనుభవం కలిగిన మా ఈ కెరియర్ లో విద్యార్థులు మాకు అందించిన ఈ విజయాలకు సదా ధన్యవాదములు.
#sainikschool #navodaya #rms #sainik #navodayaonlineclasses #sainikschoolonlineclasses #navodayamaths #SAINIKMATHS #navodayaclasses #maths #sainikschoolentrance #sainikschoolentrancecoaching #SAINIKSCHOOLNOTIFICATION #annapurnaacademy

Комментарии

Информация по комментариям в разработке