Sakhinetipalli: డూప్లెక్స్ ఇళ్లు, లగ్జరీ కార్లు, సిటీ సౌకర్యాలు, గల్ఫ్ స్టోర్లు కూడా ఆ ఊర్లో ఉన్నాయి

Описание к видео Sakhinetipalli: డూప్లెక్స్ ఇళ్లు, లగ్జరీ కార్లు, సిటీ సౌకర్యాలు, గల్ఫ్ స్టోర్లు కూడా ఆ ఊర్లో ఉన్నాయి

వలస కార్మికుల జీవితం అంటే చాలా దుర్భరంగా ఉంటుందని అనుకుంటాం. కానీ కోనసీమలోని సఖినేటి పల్లి గ్రామానికి వెళ్తే ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అక్కడ వందల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి, బాగా ఆర్జించి తిరిగి స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.
#AndhraPradesh #Sakhinetipalli #MiniGulf #NRI #BBCTelugu

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке