రాష్ట్ర డీజీపీని కలిసిన కేటీఆర్ ,పార్టీ సీనియర్ నాయకులు |

Описание к видео రాష్ట్ర డీజీపీని కలిసిన కేటీఆర్ ,పార్టీ సీనియర్ నాయకులు |

రాష్ట్ర డీజీపీని కలిసిన కేటీఆర్ ,పార్టీ సీనియర్ నాయకులు | #ktr #Shorts #DGP #Runamafi #brs
రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు.

నిన్న తిరుమలగిరిలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై చేసిన దాడి పై ఫిర్యాదు

రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నాయకులు అన్నారు

పోలీసులు స్వయంగా ధర్నా శిబిరంపై దాడి చేయడం, టెంట్ పీక్కి వేయడం వంటి కార్యక్రమాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేసారు.
రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరు పై, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై మరియు ఇతర జర్నలిస్టులపై దాడి చేసిన విషయంపై ఫిర్యాదు చేసారు

రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న తీరు పై ఫిర్యాదు చేసారు

రాజకీయ ప్రమేయం వల్ల ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు మరియు చేస్తున్న హింసపై ఫిర్యాదు చేసారు

కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గురించి నేతలు గుర్తు చేశారు.

#KCR #KTR #Telangana #BRSParty #BRSPartyNews #HarishRao #BRSNews #TelanganaPolitics #BRS #TRS #KCRNews #TSPolitics #BharatRashtraSamithi #KTRLive #KCRLive

For more videos, subscribe at https://bit.ly/2K0SXT4

Follow #BRSParty on
• Facebook -   / brsparty  
• Twitter -   / brsparty  
• Instagram -   / brsparty  
• KCR Facebook -   / kalvakuntlachandrashekarrao  
• KCR Twitter -   / kcrbrspresident  
• KTR Facebook -   / ktrtrs  
• KTR Twitter -   / ktrbrs  
• KTR Instagram -   / ktrtrs  
• KTR Youtube -    / @ktrtrs  
• KTR Linkedin -   / ktramarao  
• BRS Party WhatsApp Channel - https://bit.ly/3QT64dR

Комментарии

Информация по комментариям в разработке