పచ్చిజీడిపప్పు కూర । Raw cashew curry | Swaadhistam

Описание к видео పచ్చిజీడిపప్పు కూర । Raw cashew curry | Swaadhistam

పదార్ధాలు:
* పచ్చి జీడిపప్పు - 3/4 కప్పు
* ఉల్లితరుగు - 1 కప్పు
* టమాటాలు - 3
* మునక్కాడలు - 2
* చింతపండు - నిమ్మపండంత
* కరివేపాకు - 1 రెబ్బ
* వెల్లుల్లి - 4-5
* జీలకర్ర - 1 చంచా
* పసుపు
* ఉప్పు
* కారం

కడాయిలో నునే కాగాక, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లి తరుగు, వేసి వేయించుకొని, మునక్కాడలు వేసి మగ్గిపోయాక, టమాటా కూడా వేసి మగ్గించుకొని, చింతపండు రసం వేసే ముందు పచ్చి జీడిపప్పు కూడా వేసి , 5 నిమిషాలు మగ్గించుకొని, సరిపడా నీళ్ళు పోసి, నీళ్ళు ఎగిరిపోయేక దింపేసుకుంటే సరి!

#telugucusine #yumm #foodphotography #andhracuisine #healthy #oldrecipe #foodvlogs #healthyrecipe #rawcashew #pachijeedipappu #munakkaada #drumsticks #jeedipappukura #easyrecipe #swaadhistam

Комментарии

Информация по комментариям в разработке