🔴 Cyclone Dana | ఏపీ, ఒడిషాలకు దానా - TV9

Описание к видео 🔴 Cyclone Dana | ఏపీ, ఒడిషాలకు దానా - TV9

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్‌ గా మారనుందని పేర్కొంది. ఈ తుఫానుకు దానా తుఫాన్‌గా నామకరణం చేశారని వెల్లడించింది. తుఫాన్‌ కారణంగా గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#cyclonedana #latestnews #aprains #heavyrain #tv9d
Credits : #sammaiah / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке