Citron Pickle | Citron Pickle Dabbakaya | Andhra Chutney Recipes (2019)

Описание к видео Citron Pickle | Citron Pickle Dabbakaya | Andhra Chutney Recipes (2019)

In this classic Citron Pickle an authentic Andhra Chutney Recipe we recreate the chutney magic of andhra region which is ctirusy in taste. Just like the instant lemon pickle which we learnt to make here:    • Instant Lemon Pickle Recipe | Lemon P...   this Dabbakaya pickle is also high in Vitamin C & gives a unique taste when had with rice & ghee.

డబ్బాకాయలు - 3 ముక్కలు చేసుకుని
తగినంత ఉప్పు వేసి పసుపు - 1/2 tsp వేసి కలిపి
౩ రోజులు వుంచి, 3 వ రోజున ముక్కలని పిండి ,
ఎండలో పెట్టాలి . అలా 2 రోజులు చేసి ,
ఈ విధంగా చెయ్యాలి :
1 కప్పు కారం
3 tbs మెంతులు వేయించి పొడి చేసుకోవాలి.
1 tbs ఆవపిండి , కొంచెం ఇంగువ , 2
ఎండుమిరపకాయలు, 3 tbs బెల్ల్లం సిద్ధం చేసుకోవాలి.
4 tbs నువ్వులనూనె కాచి , అందులో కొంచెం ఆవాలు ,
ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి, మెంతిపొడి కూడా
వేసి, కలిపి, బెల్లం కూడా వెయ్యాలి. 2 నిమిషాలు కలిపి
అందులో కారం కూడా వేసి కలిపి, ఎండిన దబ్బకాయ
ముక్కలు , కరేపాకు వేసి కలిపి , stove off చేసి,
ఆవపిండి వేసి కలపాలి.
ఎంతో రుచికరమైన దబ్బకాయ సిద్ధం అవుతుంది

Комментарии

Информация по комментариям в разработке