కీర్తనల గ్రంథము

Описание к видео కీర్తనల గ్రంథము

మీ అందరికీ నా వందనములు 🙏
కీర్తనల గ్రంథము _ 30వ అధ్యాయము చదువుకుంటున్నాం

ఈరోజు దేవుని వాక్యము. : గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు
కీర్తనలు. : 147: 3

దేవుని ఉచితమైన కృపను బట్టి ఈరోజు మనం కీర్తనల గ్రంధం నుండి 30వ అధ్యాయము చదువుకుంటున్నాం
మధ్యలో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ బైబిల్ రీడింగ్ అనేది మరల కంటిన్యూ అవటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు
మీ అందరికీ తెలిసిన విషయమే వరదల కారణంగా ఈ బైబిల్ రీడింగ్ అనేది 15 రోజులు ఆగటం అయితే జరిగినది .
మేము ఈ సింగినగర్ ప్రాంతంలో ఉంటాము కనుక ఈ వరదల కారణంగా కరెంటు లేక వాటర్ లేక ఎంతో ఇబ్బంది పడ్డాము
దేవుని ఉచితమైన కృపను బట్టి గత రెండు రోజులుగా మరలా బైబిల్ రీడింగ్ అనేది కంటిన్యూ చేయటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు
ఇలాంటి ఇబ్బందులు ఆటంకాలు మరల ఎప్పుడు కలగకూడదని దేవుని ప్రార్థిస్తున్నాము
కీర్తనల గ్రంథము నుండి కొన్ని వాక్యాలను షార్ట్స్ రూపంలో youtube లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు గమనించగలరు అని కోరుకుంటున్నాము
#please like
#share
#please subscribe to my channel
బైబిల్ లో నుండి ఇలాంటి వాక్యాలు చదివి వినిపించాలి అనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి
దేవుడు మనందరికీ తోడైయుండును గాక ఆమెన్ 🙏
Hosanna Bible
Bible reading

Комментарии

Информация по комментариям в разработке