హనుమాన్ వాల (తోక) పూజ 10 నిముషాల్లో చేసుకొనే విధానం | Hanuman Tail pooja demo | Nanduri Srivani

Описание к видео హనుమాన్ వాల (తోక) పూజ 10 నిముషాల్లో చేసుకొనే విధానం | Hanuman Tail pooja demo | Nanduri Srivani

Pooja Lyrics PDF in Telugu & English can be downloaded from here:
https://drive.google.com/file/d/1keqa...

Where is previous video where the significance of Tail is explained?
తోకకి పూజ చేయడం ఏమిటి? ఈ వీడియోలో అ రహస్యం చెప్పారు చూడండి
   • తోక, తమలపాకు , 3 ఉపాసనా రహస్యాలు | Ha...  

లాంగూల పూజ Rules & Regulations ఏమిటి? ఈ క్రింద వీడియో చూడండి.
   • నా వల్ల కావట్లేదు అనే స్థితిలో ఉధ్ధరి...  

Hanuman picture with Langulam (హనుమంతుడి వాలం ఉన్న పటం ఇక్కణ్ణుంచి Download చేసుకోండి )
https://drive.google.com/file/d/1qmXv...

Q) ఏటి సూతకంలో/రజస్వలా కాలంలో వాలాగ్ర పూజ దీక్ష చేయవచ్చా?
A) చేయకూడదు

Q) ఇంట్లో గర్భవతి ఉంటే చేయవచ్చా?
A) 7 వ నెల వరకూ చేయవచ్చు

Q) పిల్లలూ పూర్వసువాసినులూ చేయవచ్చా?
A) మనిషిగా పుట్టిన ఎవ్వరైనా చేయవచ్చు

Q) ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా?
A) ఉదయం చేస్తే మంచిది. కుదరకపోతే ఎప్పుడైనా చేయండి.

Q) మండల దీక్ష మధ్యలో ఊరు వెళ్ళాల్సి వస్తే?
A) మండల దీక్షలో వీలున్నంత వరకూ వెళ్ళకుండా చూడండి. తప్పకపోతే ఇంట్లో ఎవరిచేతైనా చేయించండి.

Q) అధిక శ్రావణ మాసంలో మొదలు పెట్టవచ్చా?
A) ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు

Q) రోజూ నైవేద్యం ఏం పెట్టాలి?
A) బెల్లం ముక్క గానీ, కాచి చల్లార్చిన పాలు కానీ, పళ్ళు కానీ ఏవైనా పెట్టవచ్చు. అప్పాలూ , గారెలూ లాంటివి మధ్యలో ఎప్పుడైనా కుదిరితే చేయండి.

Q) పూజ చేసినప్పుడు రోజూ తల స్నానం చేయాలా?
A) అవసరం లేదు

Q) 21 వ రోజు శుక్రవారం అయితే ఆ రోజు ఫోటో శుభ్రం చేయవచ్చా?
A) ఆ ముందు రోజు పూజ అయ్యాకా శుభ్రం చేసి పెట్టుకోండి


This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest
#spiritual #pravachanalu #HanumanMantra #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #anjaneya

Комментарии

Информация по комментариям в разработке