అష్టదిగ్బంధనం - వెట్టి Episode 78 | Vetti Novel by MadhuBabu | SMBAB

Описание к видео అష్టదిగ్బంధనం - వెట్టి Episode 78 | Vetti Novel by MadhuBabu | SMBAB

అష్టదిగ్బంధనం - వెట్టి నవల Episode 78 | 'Vetti' (The Warrior) Family Drama / Socio Crime Series Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..

All Previous Parts: Playlist

   • వెట్టి (All Episodes) | Vetti (The Wa...  

Join this channel to get access to perks:
   / @shadowmb  

OUR OTHER CHANNELS:

►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :-    / mplanetleaf  
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :-    / factshive  

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82...
►SUBSCRIBE ON FACEBOOK (Page) :-   / shadowmadhubabupodcast  
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :-   / smbaudiobooks  

షాడో గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్టైల్ లో తెగింపులో ఓ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడు, తెలుగు స్టార్ డిటెక్టివ్ రచయిత మధుబాబు సృష్టించిన మన షాడో. అటువంటి షాడో సాహసాలను ఆడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు 'షాడో మధుబాబు ఆడియో బుక్స్ చానెల్' సంతోషిస్తున్నది. వినండి నవలలను ఆడియో రూపంలో.

It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy.

AUDIOBOOK / PODCAST DETAILS:
-------------------------------------------------------
Novel: వెట్టి - Vetti (The Warrior) (2 Volumes)
Genre: Family Drama / Socio Crime
Writer: Madhu Babu
Published In: 2016 (Navya Serial) & 2017 (Novel)
Published by: Andhrajyothi Navya Weekly & Satyavani Publications
--------------------------------------------------------

మధుబాబు రచన "వెట్టి" పుస్తకం ఆడియో బుక్ సిరీస్ ఇది..

తనను తిరిగి బానిసగా మార్చాలని ప్రయత్నం చేన్తున్న గూండా ముఠాలకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు వెట్టి. బస్సు ప్రమాదంలో చిక్కకున్న ప్రయాణికుల్ని ప్రాణాలకు తెగించి కాపాడి ఆ ఊరివాళ్ళ ఆదరణ పొందుతాడు. ఎక్కడినుంచో ఆ ఊరికి వచ్చి నాగదేవతగా ఊరివాళ్ళ ప్రేమాభిమానాలు పొందుతుంది ఒక అమ్మి. వెట్టిని ఆ ఊరు నుంచి దూరంగా తీనుకు పోయి గూండాల బారిన పడకుండా కాపాడుతుంది. ఆమె తెగువ, నైపుణ్యం చూసి అబ్బురపడతాడు వెట్టి. అనలు ఆమె ఎవరో, ఏమిటో, తనను ఎందుకు కాపాడిందో తెలియక తికమక పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? చౌడేశ్వరి మాత నాగదేవత రూపంలో వెలియడం, ఆ అమ్మవారి ఆత్మశిలకు ఏం జరిగింది?

'వెట్టి’ మీకిప్పుడు ఒక మౌజ్ క్లిక్ దూరంలో! విని / చూసి ఆనందించండి!!

#అష్టదిగ్బంధనం #వెట్టి #షాడోమధుబాబు #Vetti #ShadowMadhuBabu #ShadowAdventure #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguDetectiveNovels #SecretAgentShadow #Vettibook #VettibyMadhubabu #DetectiveNovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #telugunovels #timetravel #factionstory #underworld #mafia #crimestory

అష్టదిగ్బంధనం, వెట్టి, Vetti, Vetti Episode 78, షాడో మధుబాబు, shadow madhu babu audiobooks, madhu babu novels, telugu audiobooks, Vetti novel, madhu babu novel Vetti, shadow madhubabu novel, smbab, voice of sudha, faction story, తెలుగు పుస్తకాలు, telugu books, telugu novels, shadow pocket books, telugu pustakalu, listen to novels, socio crime novels, shadow, family drama, crime novels by madhubabu, read books, vetti novel, Vetti Audiobook, madhu babu books, vetti book, audiobooks

Комментарии

Информация по комментариям в разработке