శ్రీరామ జయరామా ఓ రామ రఘురామా ॥ telugu bajana patalu॥ bhajana songs॥ rama bhajanalu

Описание к видео శ్రీరామ జయరామా ఓ రామ రఘురామా ॥ telugu bajana patalu॥ bhajana songs॥ rama bhajanalu

#తెలుగుభజనపాటలు #telugubajanasongs #telugubhajanapatalu

శ్రీరామ జయరామా ఓ రామ రఘురామా ॥ telugu bajana patalu॥ bhajana songs॥ rama bhajanalu
srirama bhajana patalu,telugu bajana patalu, bhajana songs,rama bhajanalu

శ్రీరామ జయరామా ఓ రామ రఘురామా
విష్ణువే రాముడై దైవమై
భూలోకమందు నీవు వెలసినావా

ఈ జన్మ ప్రతి జన్మకు నిన్నే కొలవాలనీ
నీ రూపే నా మనసులో నిత్యం తలవాలనీ
నీ నామస్మరణమే చేయాలనీ
నీ పూజలో పుష్పమై నిలవాలనీ
ఆశతో వేడితీ అనుదినము కోరితీ ఆదుకోవేమయ్యా
రాముడై కృష్ణుడై దైవమై వేగమే బ్రోవగా రావయా

భద్రాద్రి నిలయంబుగా నిలిచిన ఓ రామా
నీ పాదములు తాకగా రాయే నాతైనదా
ఎన్నెన్నో నామాల కొలవాలనీ
మాలోన పాపాలు తొలగాలనీ
ఆశతో వేడితీ అనుదినము కోరితీ అదుకోవేమయ్యా
రాముడై కృష్ణుడై దైవమై వేగమే బ్రోవగా రావయా


our other videos

   • Sai om sai niku pranamalu॥ సాయి ఓం సా...  

   • puttalo nagayya paikiravayya॥ పుట్టలో...  

   • sevachese bhagyamadigithinee o maruth...  

   • namashivaya namashivaya namashivaya o...  


#తెలుగు భజన పాటలు# #telugu bajana songs# #telugu bhajana patalu#

sivuni bhajana patalu, shiva bhajana songs,sivuni bhajana patalu telugu
telugu devotional songs ,devotional songs, telugu bhakti songs, telugu songs, gattu naresh bhakti songs, lord rama telugu songs, telugu chekka bhajanalu, ayyappa bhajanalu songs, durga bhajanalu
telugu, lord shiva songs, telugu, bhajanalu telugu,rama bhajana songs telugu,songs,sri rama bhajana songs telugu,sai bhajana songs telugu

Комментарии

Информация по комментариям в разработке