Damagundam: రాడార్‌ స్టేషన్‌ కోసం అడవిలో 12 లక్షల చెట్లు నరికేస్తారన్నది పర్యావరణవేత్తల ఆరోపణ

Описание к видео Damagundam: రాడార్‌ స్టేషన్‌ కోసం అడవిలో 12 లక్షల చెట్లు నరికేస్తారన్నది పర్యావరణవేత్తల ఆరోపణ

నౌకలు, జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఇండియన్ నేవీ తెలంగాణలోని దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్‌ నిర్మించాలనుకుంటోందని ప్రభుత్వం చెబుతోంది. 2010లో ఈ ప్రక్రియ మొదలుకాగా, 2024లో నేవీ చేతికి భూమి వచ్చింది. మరి ఈ రాడార్ స్టేషన్ నిర్మాణంపై వివాదమేంటి?
#Telangana #Damagundam #RadarStation #IndianNavy


___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке