6TV Daayi Daayi Bathukamma Song 2023 | Vani Vollala | Naga Durga | Varshini | Sony | Yasho Krishna

Описание к видео 6TV Daayi Daayi Bathukamma Song 2023 | Vani Vollala | Naga Durga | Varshini | Sony | Yasho Krishna

#bathukammasongs #bathukammasongs2023 #bathukammanewsongs2023 #bathukammacelebrations
పాటకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..

6TV Daayi Daayi Bathukamma Song 2023 | Vani Vollala | Naga Durga | Varshini | Sony | Yasho Krishna

6TV Bathukamma Song 2023
————————————————
Lyricist - S.S. Ravichandran
Music - Dr. Yasho Krishna
Singers - Vani Vollala, Yasho Krishna
Director : Chandu Thooti
Dop: Kamli patel
Editing : Hari thota
Choreography : Kalyan mj
Di : Srinivas annaboyina
Poster : Raana
Makeup : Raju
Assistant Director: Nagender reddy
Digital Media Promotions: Harish Muppidi
Keyboards - Naga Vamshi, YK
Chorus - Revathi, Mohini, Deepti Parthasaradi, Jayashree Pallem
Live Percussions - Anil Robin, Ganesh, YST
Flute - Srinivas
Shehnai - Rudresh
Recorded at - Yasho Krishna Studio (HYD)
Sound Engineer - Venkat Dhara
Song Mixed & Mastered By - G.V. Madhava (gvm studio)
Music Incharge - Kumar

Daayi Daayi Bathukamma Song Lyrics:
——————————————————————
దాయి దాయి దామ్మా రాధిక (2)
పోదాము రావే దేవిక (2)

సిరిపురి తోటల్లో వన్నె చిన్నెలు
సిరిగల్ల కొమ్మల్ల పూల గుత్తులు
బంతమ్మ చెప్పే ఊసులు
చేమంతమ్మ ఆడే బాసలు
దాయి దాయి దామ్మా రాధిక
పోదాము రావే దేవిక (2)

సింగారి చీరకట్టే చేరువమ్మ
బంగారు బతుకమ్మనే గంగమ్మ
పసుపుల్ల గౌరమ్మలే వాగమ్మ
శివుని శిగలో సౌదమే గంగమ్మ

వోల్లాల వాణి -
మైదాకుల చేతిలో గాజులాడే దరువులో
పచ్చగుమ్మడాకులే బతుకమ్మకు పీటలో
ఎండి గునుగు పూలకు ఎన్నోన్నో పైడిరంగులో (2)

పువ్వుల సిరిగుమ్మలో ఎత్తిన బతుకమ్మలో
తంగేడు తెరల మీద చెలియా చామంతులో
చెరువమ్మా అలల మీద పూసిన పూబంతులో (2)

చెలికత్తెల నడకలో చెరువు దాపు బాటలో
బతుకమ్మ చుట్టాలై పాల పిట్టల గుంపులో
ఎగురుతున్నాయి సూడు నీలి రంగు నింగిలో (2)

ఎర్రని మందారలో జాజి పూల బంతులో
పూల చీర గంగమ్మకు పుట్లకొద్దీ సారెలో
పట్టు పీతాంబరాల జిలుగుల రంగోలలో (2)

యశో కృష్ణ -
కొండల మాటున మబ్బుల చాటున
చుక్క పొద్దుకు తూరుపు దిక్కుకు (2)
వెలుతురు వాడలు తలుపులు తీయగ
ఏడు గుర్రాల రథమెక్కి
పూల జాతర చుడొచ్చే (2)
ఒక్కొక్క వరుస తీరొక్క పూల
పేర్చిన బతుకమ్మందాల జూసి
లోకాలకు ఎలుగెత్తేరో సూరీడు
దేవుళ్లే దిగివచ్చేరో ఈనాడు

వోల్లాల వాణి -
పట్టగొలుసులు కాళ్లకు పెట్టి
పట్టూ చీరలు ముద్దుగ కట్టి (2)
మైదాకు చేతుల్ల చప్పట్ల మోతల్ల
ఉయ్యాల పాటల్ల బతుకమ్మ ఆటల్ల(2)
కరీంనగర్ మారు మోగలే ఓ సునీత
అందాల తీగల వంతెన చూడే నా లలిత (2)

యశో కృష్ణ -
అదిగదిగో ఆ ఆకాశాన
సింగిడి రంగుల వెలుగుల్లోన
మబ్బుల కట్టిన మేడల కోటల
కొలువై ఉన్నడు సలువ చందురుడు (2)
నెత్తిన గౌరి దేవితోనీ
రంగు రంగుల చక్కని పూలతోని
ముస్తాభైన బతుకమ్మని జూసి
మురిసిపోయనే చందురుడు
ఊరేగమంటూ నెలకు పంపే వెన్నల పల్లకీని
ఊరూవాడ జేజేలు పలుక ఈ పువ్వుల రాణిని

వోల్లాల వాణి -
ఇచ్చుకున్న వాయినం పుచ్చుకున్న వాయినం
సద్దులు పంచంగ చూడు అంతులేని సంబరం
ఊగే ఉయ్యాలలం ఆడే బతుకమ్మలం
తెలంగాణ జానపద కొమ్మల పూరెమ్మలం

యశో కృష్ణ -
పూల అలివేణి పోయిరావమ్మ అలలమీద
సల్లంగ దీవించు మళ్ళీ రావమ్మా పువ్వుల బతుకమ్మ

వోల్లాల వాణి -
పూల అలివేణి పోయిరావమ్మ అలలమీద
సల్లంగ దీవించు మళ్ళీ రావమ్మా పువ్వుల బతుకమ్మ (2)

#Bathukamma #DaayiDaayiBathukammaSong #DaayiDaayiBathukamma #VaniVollala #NagaDurga #Varshini #SonyPatel #ChanduThooti #YashoKrishna #BathukammaSongs #Bathukamma2023 #6TV

Watch 6TV, the 24/7 Telugu news channel dedicated to delivering breaking news, live reports, exclusive interviews, sports, weather, entertainment, business updates and current affairs.

For more latest updates on the news :
► Subscribe to 6TV News Channel: http://goo.gl/bGx0xL
► Like us on Facebook:  / 6tv  
► Visit Us : https://6tvnews.com/
► Follow us on Twitter:   / 6tv_telugu  

Комментарии

Информация по комментариям в разработке