lalitha sangeetham __Sumadurageetham లలిత సంగీతం __సుమధురగీతం

Описание к видео lalitha sangeetham __Sumadurageetham లలిత సంగీతం __సుమధురగీతం

Sumadura geetham Lalitha geetham లలిత సంగీతం __సుమధురగీతం
lyrics : Vaddepalli krishna --రచన: వడ్డేపల్లి కృష్ణ
Music: Smt.C. Indiramani --సంగీతం: శ్రీమతి సి ఇందిరామణి
Singer: Padmaja Sonti--గాయని : పద్మజ శొంఠి

Lyrics:

సుమధుర గీతం సుందర దేహం స్వర సంగీతం దానికి ప్రాణం॥

శృతి లయలే నయనాలై ఒదిగి
సరిగమలే చరణాలై సాగి
గీతినెల్ల నవరీతిని నడుపగ
అంతరంగ మనుభూతిని తేల్చగా
తోడై నిలుచును సంగీతం
ఎదలను కదుపును సంగీతం॥

పశువుల నైనా శిశువులు నైనా
పారవశ్యమున తేలించేది
విష నాగులకే రసమెరిగించి
ఆదమరపుతో ఆడించేది
స రి గా మ ద స సంగీత మే స్వరాల సంగీతమే
స ని ద మ గా స స్వరాల సంగీతమే
హృదయంలోను తాళమున్నది
ఉదయంలోను రాగమున్నది
ప్రతి శబ్ధానికీ శ్రుతి జత ఐతే జగమంతా సంగీత మయం ఈ జగమంతా సంగీత మయం

Комментарии

Информация по комментариям в разработке