నాటు కోళ్లు పెంచుతున్న | Country Chicken Farming | రైతు బడి

Описание к видео నాటు కోళ్లు పెంచుతున్న | Country Chicken Farming | రైతు బడి

నాటు కోళ్లు పెంచుతున్న యువ రైతు రాజారపు ప్రతీష్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాటు కోళ్లలో ఏ రకం పెంచుతున్నారు.. ఏయే ఆహారం ఇస్తున్నారు.. ఎక్కడ అమ్ముతున్నారు.. వంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో రైతు వివరించారు.

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలలో రైతుల అనుభవాలు పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

రైతుబడిని సంప్రదించడానికి.. [email protected]

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : నాటు కోళ్లు పెంచుతున్న | Country Chicken Farming | రైతు బడి

#RythuBadi #రైతుబడి #countrychickenfarming

Комментарии

Информация по комментариям в разработке