Brathikinchukuntanu Naa Yesunadhuni || bro Sirivella Hanok garu || live music Prasanth & team ||

Описание к видео Brathikinchukuntanu Naa Yesunadhuni || bro Sirivella Hanok garu || live music Prasanth & team ||

#sirivellahanok #letestsongs #2022newsongs

బ్రతికించుకుంటాను నా యేసు నాధుని

బ్రతికించుకుంటాను నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని
బ్రతుకైనా మార్చుకుని బ్రతికించుకుంటాను
భయభక్తులు నేర్చుకుని తన బంటునౌతాను

(1) మాట్లాడే మాటలతో
ఆయాసపెడుతున్నాను
మదితలచే తలంపులతో దూరమౌతున్నాను
మనసైన మార్చుకొని మన్నించమంటాను
(తన మాట వింటాను)

(1) క్షమించరాని పనులన్ని
నేం సిలువ వేస్తున్నాను
క్షయమైన వాటికోసం క్షోభ పెడుతున్నాను
క్రియలైన మార్చుకొని క్షమించమంటాను
(సంతోష పెడతాను)

Комментарии

Информация по комментариям в разработке